Water Bills : వాటర్ బిల్లులు మాఫీ చేయాలి
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వికారాబాద్ బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మాజీ కౌన్సిలర్ గోపాల్ ఐదోవాడు కొత్రే పల్లిలొ వాటర్ బిల్లులు కట్టాలని మున్సిపల్ అధికారులు ఒత్తిడి వలన కలెక్టర్…