Financial Assistance : చిన్నారి బాలుడికి BSR దంపతుల ఆర్ధిక సహాయం
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ అరుదైన కాలేయ వ్యాధితో బాధపడుతున్న మాస్టర్ వశిష్ఠ కి ఆర్థిక సహాయం చేసి మానవత్వం చాటుకున్న గౌరవ బుయ్యని సరళా శ్రీనివాస్ రెడ్డి దంపతులు.వివరాల్లోకి వెళితే.యాలాల మండలం సంగెం గ్రామానికి చెందిన భానుప్రియ శివ…