NARA Lokesh : మహాకుంభమేళాలో పవిత్ర స్నానం చేసిన లోకేశ్
Trinethram News : ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ కుటుంబ సమేతంగా ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాకు వెళ్లారు. ఈ సందర్భంగా భార్య బ్రాహ్మిణి, కుమారుడు దేవాన్షా కలిసి త్రివేణీ సంగమం వద్ద పవిత్ర స్నానం చేశారు. అంతకుముందు ఓ పడవలో నదుల సంగమం…