తెలంగాణ గురుకుల టీజీటీ తుది ఫలితాలు విడుదల
Trinethram News : హైదరాబాద్ : ఫిబ్రవరి 26ఎంతో మంది అభ్యర్థులు ఉత్కంఠతో ఎదురుచూ స్తున్న తెలంగాణ సంక్షేమ గురుకులాల్లో టిజిటి ఉ ద్యోగ పరీక్షల ఫలితాలు వెలువడ్డాయి. ఆదివారం సాయంత్రం ఈ ఫలితాలను గురుకుల విద్యాసంస్థల నియామక బోర్డు అధికారిక…