NSUI Leaders : బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్‌పై కాంగ్రెస్ NSUI నాయకుల దాడి

బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్‌పై కాంగ్రెస్ NSUI నాయకుల దాడి పోలీసుల సమక్షంలోనే దాడులు.. రాష్ట్రంలో గాడి తప్పిన లా అండ్ ఆర్డర్.. యదేచ్ఛగా కాంగ్రెస్ నాయకుల దాడులు మొన్న నాంపల్లి బీజేపీ ఆఫీస్, ఈరోజు భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్…

నిర్లక్ష్య వైద్యానికి రూ.30.40 లక్షల జరిమానా

నిర్లక్ష్య వైద్యానికి రూ.30.40 లక్షల జరిమానా Trinethram News : గుంటూరు : రోగి మృతికి కారకులైన ఆసుపత్రి, స్కానింగ్ సెంటర్ నిర్వాహకులకు గుంటూరు జిల్లా వినియోగదారుల ఫోరం భారీ జరిమానా విధించింది. గాంధీనగర్కు చెందిన షేక్ జానీ తెలంగాణ రాష్ట్రం…

ఇప్పటి వరకు తెలంగాణలో 9.51 పోలింగ్ శాతం నమోదు

Trinethram News : ఆదిలాబాద్ 13.22 శాతంభువనగిరి 10.54 శాతంచేవెళ్ల 8.29 శాతంహైదరాబాద్ 5.06 శాతంకరీంనగర్10.23 శాతంఖమ్మం 12.24 శాతంమహబూబాబాద్ 11.94 శాతంమహబూబ్ నగర్ 10.33 శాతంమల్కాజిగిరి 6.20 శాతంమెదక్ 10.99 శాతంనాగర్ కర్నూల్ 9.81 శాతంనల్లగొండ 12.80 శాతంనిజామాబాద్ 10.91…

అన్నదాతల చెంతకు గులాబీ బాస్ కేసీఆర్

ముషంపల్లికి రాబోతున్న కేసీఆర్ ఎండిన పంటల పరిశీలనకు కేసీఆర్ నల్లగొండ జిల్లా భువనగిరి, ఆలేరులో పర్యటన ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జరిగిన పంట నష్టం వివరాలను స్వయంగా తెలుసుకునేందుకు రంగంలోకిబీఆర్ఎస్ అధినేత కేసీఆఆర్ ఏప్రిల్ మొదటి వారం తరువాత కెసిఆర్ క్షేత్ర…

CISF పోలీసుల ఆధ్వర్యంలోవాహనాల తనిఖీలు

Trinethram News : భువనగిరి జిల్లా:మార్చి 10సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఆధ్వర్యంలో భువనగిరి నల్గొండ ప్రధాన రహదారి భువనగిరి బై పాస్ వద్ద చెక్ పోస్టు ఏర్పాటు చేశారు. ఆదివారం స్థానిక పోలీసు లు CISF పోలీసులు వాహ నాల…

లెక్కకు మించి బయటపడుతున్న శివబాలకృష్ణ ఆస్తులు

ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్ట్‌.. 120 ఎకరాలకుపైగా భూములను గుర్తించిన ఏసీబీ.. ఔటర్ రింగ్‌రోడ్డుతోపాటు రంగారెడ్డి, భువనగిరి, సిద్దిపేట, జనగాం, చౌటుప్పల్‌ ప్రాంతాల్లో ఎకరాలకొద్ది భూములు గుర్తింపు.. కుటుంబసభ్యులతోపాటు స్నేహితుల పేర్లపై భారీగా బినామీ ఆస్తులు.. కుటుంబసభ్యులు, బాలకృష్ణ స్నేహితుల్ని…

You cannot copy content of this page