భూదాన్ పోచంపల్లి (మం) జలాల్ పూర్ వద్ద ఘోర ప్రమాదం
Trinethram News : యాదాద్రి భూదాన్ పోచంపల్లి (మం) జలాల్ పూర్ వద్ద ఘోర ప్రమాదం… అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లిన కారు…. ప్రమాదంలో ఐదుగురు యువకులు మృతి,సురక్షితంగా బయటపడ్డ మరో యువకుడు… మృతులు హైద్రాబాద్ ఎల్బీనగర్ కు చెందిన వంశి (23),దిగ్నేశ్…