Ugadi Celebrations : దివ్యాంగుల భవిత కేంద్రంలో ఉగాది వేడుకలు
తేదీ : 29/03/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తాడేపల్లిగూడెం భవిత దివ్యాంగుల పాఠశాలలో ఉగాది పండుగను పురస్కరించుకొని భవిత కేంద్రం విద్యార్థులకు అంగన్వాడి సెంటర్ పిల్లలకు ఉగాది పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.…