Rahul Gandhi : ఆర్మీపై అనుచిత వ్యాఖ్యలు.. రాహుల్ గాంధీకి లక్నో కోర్టు సమన్లు
ఆర్మీపై అనుచిత వ్యాఖ్యలు.. రాహుల్ గాంధీకి లక్నో కోర్టు సమన్లు భారత్ జోడో యాత్ర సందర్భంగా ఆర్మీపై రాహుల్ వ్యాఖ్యలు సైన్యాన్ని రాహుల్ అవమానించారంటూ బీఆర్వో మాజీ డైరెక్టర్ ఫిర్యాదు మార్చి 24న తమ ఎదుట హాజరు కావాలని కోర్టు ఆదేశం…