Bullet Train : భాగ్యనగరానికి బుల్లెట్ రైలు
భాగ్యనగరానికి బుల్లెట్ రైలు హైదరాబాద్-ముంబై మధ్య హైస్పీడ్ రైలు కారిడార్ .. దీనిని బెంగళూరు, చెన్నై వరకు విస్తరించే యోచన దేశంలోని ప్రధాన నగరాలను బులెట్ రైలుతో అనుసంధానించే భారీ ప్రాజెక్ట్‌లో కీలక ముందడుగు హైదరాబాద్ నుంచి ముంబై, బెంగళూరు, చెన్నైకి…