FBI Director : హిందూ పవిత్ర గ్రంధం భగవద్గీత పై ప్రమాణం చేసిన అమెరికా ఎఫ్బిఐ డైరెక్టర్
భారత సంతతికి చెందిన కాష్ పటేల్(Kash Patel) శుక్రవారం ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) యొక్క తొమ్మిదవ డైరెక్టర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ప్రమాణ స్వీకారంలో హిందువుల పవిత్ర గ్రంథమైన భగవద్గీతపై ప్రమాణం చేయడం చాలా విశేషం. ఇది…