Bandi Sanjay : రామయ్య మరణం తెలంగాణకు తీరని లోటు
గుండెపోటు కారణంగా వనజీవి రామయ్య మృతి రామయ్య మృతిపై విచారం వ్యక్తం చేసిన బండి సంజయ్ జీవిత కాలంలో కోటికి పైగా మొక్కలు నాటారని కితాబు Trinethram News : తన జీవితాన్ని మొక్కలు నాటడానికే అంకితం చేసిన వనజీవి రామయ్య…