Mala Mahanadu : మాల మహానాడు ఆధ్వర్యంలో శుక్రవారం బంద్.
డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలో మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణను రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో ఇంపరికల్ డేటా తీసుకోకుండా ఎస్సీ వర్గీకరణ రాష్ట్రప్రభుత్వం అమలు చేసే తీరును ఖండిస్తూ తెలంగాణ రాష్ట్ర మాల…