Chetan’s Birthday : ఘనంగా యువ నాయకుడు చేతన్ జన్మదిన వేడుకలు
విజయవాడ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రముఖ నియోజకవర్గమైన నరసాపురం మాజీ శాసనసభ్యులు బండారు మాధవ నాయుడు కుమారుడు చేతన్ జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. పరిటాల యువశక్తి ఆంధ్ర-తేజ నాయకులు ఆధ్వర్యంలో చేతన్ జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్…