Traffic police : ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం.. వాహనదారుడు మృతి
న్యాయం చేయాలని ఆందోళన చేసిన బాధిత కుటుంబంపై లాఠీ ఛార్జ్ చేసిన పోలీసులు Trinethram News : హైదరాబాద్ – బాలానగర్ ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యానికి వాహనదారుడు మృతి. చలానా రాసేందుకు రన్నింగ్లో ఉన్న ద్విచక్రవాహనాన్ని ఆపే ప్రయత్నం చేసిన ట్రాఫిక్…