Snake Bit 103 Times : 103 సార్లు పాములు కాటు వేసినా బతికి బట్ట కడుతున్న వ్యక్తి
Trinethram News : చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలంలో ఒక వ్యక్తిని పాములు పగబట్టి కాటేస్తున్నాయా లేదంటే ప్రమాదవశాత్తు పాములుకాటుకు గురి అవుతున్నాడా అన్నది ప్రశ్నార్ధకంగా మారింది బైరెడ్డిపల్లి మండలం కుమ్మరి కుంట గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం మూడు దశాబ్దాలుగా పాముల…