AYS Leaders : కిరణ్ ను పరామర్శించిన AYS రాష్ట్ర జిల్లా నాయకులు
చిట్యాల మండలం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి చిట్యాల మండల కేంద్రంలోని రామ్ నగర్ కు చెందిన గురుకుంట్ల కిరణ్ ను ఇటీవల యాక్సిడెంట్ లో కాలుకు గాయమయి బెడ్ రెస్ట్ తీసుకోవాలని డాక్టర్ సూచన మేరకు ఇంటివద్ద ఉంటున్న విషయం తెలుసుకున్న…