Auto Drivers : ఆటో డ్రైవర్లకు శుభవార్త
తేదీ : 15/02/2025. విశాఖపట్నం జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు శుభవార్త చెప్పడం జరిగింది. విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో ఆటో రిక్షాల పరిమితిని ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బియస్ 6,…