CMRelief Fund : ముఖ్యమంత్రి సహాయనిధి అందజేత
కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఫిబ్రవరి 15 : కూకట్పల్లి నియోజక వర్గం వివేక్ నగర్ లో నివాసం ఉండే గైక్వాడ్ లక్ష్మణ్(55) S/o తులసీరావు లివర్ ఇన్ఫెక్షన్ వలన అత్తాపూర్ లోని జోయి హాస్పిటల్ లో చేరి చికిత్స చేయించుకోవడం జరిగింది. వారు కోలుకున్న తరువాత వారు కూకట్పల్లి…