Asaduddin Owaisi : జమ్మూకశ్మీర్ ఉగ్రదాడిని ఖండించిన అసదుద్దీన్ ఒవైసీ
Trinethram News : Apr 22, 2025, జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిని AIMIM నాయకుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా ఖండించారు. అమాయకులను హత్య చేయడం దుర్మార్గమని ఆయన పేర్కొన్నారు. అలాగే, టూరిస్టులపై దాడిని కూడా ఒవైసీ తీవ్రంగా ఖండించారు. ఈ…