Atishi : ఢిల్లీ సీఎం పదవికి అతిశీ రాజీనామా
ఢిల్లీ సీఎం పదవికి అతిశీ రాజీనామా Trinethram News : ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సీనియర్ నేత అతిశీ మార్లేనా రాజీనామా చేశారు. ఈమేరకు ఆదివారం ఉదయం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె. సక్సేనాకు తన…