CM Relief Fund : ముఖ్యమంత్రి రిలీఫ్ పండ్ చెక్కుల పంపిణీ
తేదీ : 13/04/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఉండి అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు వివిధ అనారోగ్య కారణాలతో బాధపడుతున్నటువంటి వారికి వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన రూపాయలు…