Shed Collapsed : పలకజీడిలోఈదురు గాలులకు విరిగిపడిన ఆశ్రమ పాఠశాల రేకుల షెడ్ పైకప్పు”
ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్, ( కొయ్యూరు ) జిల్లా ఇంచార్జ్ : అల్లూరిజిల్లా, కొయ్యూరు మండలంలోని, పలకజీడీ గ్రామంలో కురిసిన గాలివానకు పలకజీడి బాలికల ఆశ్రమ పాఠశాలలో ఐరన్ రేకుల షెడ్డు పూర్తిగా శిధిలమైంది. ఈదురు గాలులకు మొత్తం ఇనుప రాడ్స్…