పంజాగుట్టలో భారీగా డ్రగ్స్ పట్టివేత

ఒక నైజీరియన్‌ను అరెస్ట్‌ చేసి డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్న నార్కోటిక్ బ్యూరో.. అరకిలో హెరాయిన్, అరకిలో కొకైన్‌ను స్వాధీన పరుచుకున్న నార్కోటిక్ బ్యూరో.. పెద్ద మొత్తంలో ఎల్‌ఎస్‌డీ డ్రగ్స్తో పాటు ఎండీఎంఏ స్వాధీనం.. విదేశాల నుంచి డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్‌లో అమ్ముతున్న…

లెక్కకు మించి బయటపడుతున్న శివబాలకృష్ణ ఆస్తులు

ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్ట్‌.. 120 ఎకరాలకుపైగా భూములను గుర్తించిన ఏసీబీ.. ఔటర్ రింగ్‌రోడ్డుతోపాటు రంగారెడ్డి, భువనగిరి, సిద్దిపేట, జనగాం, చౌటుప్పల్‌ ప్రాంతాల్లో ఎకరాలకొద్ది భూములు గుర్తింపు.. కుటుంబసభ్యులతోపాటు స్నేహితుల పేర్లపై భారీగా బినామీ ఆస్తులు.. కుటుంబసభ్యులు, బాలకృష్ణ స్నేహితుల్ని…

అరెస్టు చేస్తారని ఎంపీ, ఎమ్మెల్యేలే భయపడుతుంటే సామాన్యుల పరిస్థితేంటి?: ఏపీ హైకోర్టు

Trinethram News : అమరావతి: తెదేపా ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణలో భాగంగా ఏపీ హైకోర్టు (AP High Court) తీవ్ర వ్యాఖ్యలు చేసింది.. అరెస్టు చేస్తారని ఎంపీ, ఎమ్మెల్యేలే భయపడుతుంటే సామాన్యుల సంగతేంటని…

డాబా హోటల్ లో సెబ్ అధికారులు తనిఖీలు,

Trinethram News : 1,15,000/- విలువైన గోవా మద్యం సీసాలు స్వాధీనం గోకనకొండ కు చెందిన ఒక వ్యక్తి అరెస్టు, ద్విచక్ర వాహనం స్వాధీనం. వినుకొండ:- మండలం చీకటిగలపాలెం వద్ద ప్రియాంక డాబా హోటల్ లో ఒక వ్యక్తి ని అదుపులోకి…

సెలవు పెట్టి మరీ గంజాయి సరఫరా.. పట్టుబడిన ఇద్దరు ఏపీ పోలీసులు

Trinethram News : బాచుపల్లి: హైదరాబాద్‌ బాచుపల్లిలో గంజాయి సరఫరా చేస్తూ ఏపీకి చెందిన ఇద్దరు పోలీసులు పట్టుబడ్డారు. నిందితులను ఏపీఎస్పీకి చెందిన కానిస్టేబుళ్లు సాగర్‌ పట్నాయక్‌, శ్రీనివాస్‌గా గుర్తించారు.. కాకినాడ మూడో బెటాలియన్‌లో విధులు నిర్వహిస్తున్న వీరు.. సెలవు పెట్టి…

హోటల్‌ లో బస చేసింది బిల్లు రూ.6 లక్షలు అయ్యింది తన అకౌంట్‌లో కేవలం రూ.41 మాత్రమే ఫేక్

హోటల్‌ లో బస చేసింది బిల్లు రూ.6 లక్షలు అయ్యింది ..తన అకౌంట్‌లో కేవలం రూ.41..మాత్రమే ఫేక్ ట్రాన్సఫామ్ తో బురిడీ కొట్టించ బోయి అడ్డం గా దొరికిపోయింది .. ఢిల్లీలో ఏపీ మహిళ అరెస్ట్ డూప్లికేట్ యాప్ ద్వారా చెల్లిస్తున్నట్టుగా…

నార్సింగ్ డ్రగ్స్ కేసు లో నటి లావణ్య ఫోన్ లో కీలక డేటా?

Trinethram News : హైదరాబాద్:జనవరి 30నార్సింగిలో డ్రగ్స్ కేసులో నిన్న పట్టుబడిన నటి లావణ్య పరిచయాలపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు. పలు షార్ట్ ఫిలిమ్స్ లో హీరోయిన్ గా పనిచేస్తూ ఓ టాలీవుడ్ హీరో ప్రియురాలిగా ఆమె మారినట్లు పోలీసులు…

మనీ లాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్ కు ఇప్పటికే

Trinethram News : 7 సార్లు ఈడీ నోటీసులు పంపింది. ఒక్కసారి కూడా హాజరు కాని సోరెన్. భూ కుంభకోణం కేసులో జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌ అరెస్ట్‌ అయ్యే అవకాశం. హేమంత్‌ భార్య కల్పనా సోరెన్‌ను సీఎంగా చేసే అవకాశం.…

నర్సింగ్ లో డ్రగ్స్ కలకలం: యువతి అరెస్ట్

Trinethram News : హైదరాబాద్:జనవరి 29హైదరాబాద్‌ శివారులోని నార్సింగిలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. లావణ్య అనే యువతి నుంచి నాలుగు గ్రాముల ఎండీఎంఏ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆమెను అదుపులోకి తీసుకొని విచారించగా.. లావణ్య టాలీవుడ్ హీరో…

సిఐ ప్రేమ్ కుమార్ అరెస్ట్

Trinethram News : బోధన్ మాజీ సీఐ ప్రేమ్ కుమార్ అరెస్ట్ అయ్యారు. ఆదివారం ఉదయం పంజాగుట్ట పోలీసులు సీఐను అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ ఆమీర్ హైదరాబాద్ లోని ప్రగతిభవన్ వద్ద బారికేడ్లను…

You cannot copy content of this page