CM Relief Fund : ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ
ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ త్రినేత్రం న్యూస్: ఫిబ్రవరి 9 :నెల్లూరు జిల్లా :కావలి. కావలి నియోజకవర్గంలో వివిధ వ్యాధులపై చికిత్స పొంది ఆరోగ్యశ్రీ వర్తించక ముఖ్యమంత్రి సహాయనిధికి అప్లై చేసుకున్న 19 మంది లబ్ధిదారులకు శనివారం రూ.13, 15,306…