Appalanaidu : వ్యాఖ్యలను ఖండించిన అప్పలనాయుడు
తేదీ : 19/02/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పోలీసులు ఎప్పుడు నాలుగు సింహాలకే సెల్యూట్ చేస్తారే తప్ప చట్టాలను గౌరవించని వారికి సెల్యూట్ చేయరని ఏపీఎస్ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి ప్పల నాయుడు అనడం…