Rajiv Ranjan Mishra : ఎస్సీ వర్గీకరణపై నివేదిక సమర్పించిన రాజీవ్ రంజన్ మిశ్రా
Trinethram News : ఈరోజు ఉదయం ఏపి చీఫ్ సెక్రటరీకి నివేదిక ఇచ్చిన ఏకసభ్య కమిషన్ రాజీవ్ంజన్ మిశ్రా.సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఎస్సీ రిజర్వేషన్లను A,B,C,D గ్రూపులుగా వర్గీకరించేందుకు అధ్యయనం కోసం గతంలో కమిషన్ ఏర్పాటు చేసి నివేదిక కోరిన ఏపి…