మాజీ ముఖ్యమంత్రి కి నివాళి
మాజీ ముఖ్యమంత్రి కి నివాళి Trinethram News : ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణమునందు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు చిర్లంచర్ల బాలమురళీకృష్ణ ఆధ్వర్యంలో స్థానిక కన్యకా పరమేశ్వరి దేవస్థానము నందు మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించడం…