Bay of Bengal : ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం

Trinethram News : అమరావతి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనంశ్రీలంక, తమిళనాడువైపు పయనం.. నేటి నుంచి కోస్తా, రాయలసీమలో వర్షాలు.. చిత్తూరు,తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు.. https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app Trinethram newsDownload App

కల్వరి క్రిస్మస్ గ్రాండ్ సెలబ్రేషన్స్ ఇప్పుడు మన కడపలో

Trinethram News : కడప : డిసెంబర్ 16వ తేదీన మన కడపలో మద్రాస్ రోడ్ మున్సిపల్ గ్రౌండ్ అన్నమయ్య సర్కిల్ దగ్గర జరుగు కలవరి క్రిస్మస్ గ్రాండ్ సెలబ్రేషన్స్ ఆహ్వానం కల్వరి టెంపుల్ వ్యవస్థాపకుడైన సతీష్ అయ్యగారు కల్వరి క్రిస్మస్…

Ordinary Robbery : మామూలు దోపిడి కాదు.. ఆధార్‌లో అక్షరం మారాలంటే రూ.5000 కట్టాల్సిందే

మామూలు దోపిడి కాదు.. ఆధార్‌లో అక్షరం మారాలంటే రూ.5000 కట్టాల్సిందే.. ఆధార్ కార్డులో పొరపాటున ఒక్క అక్షరం దొర్లిన అడిగినంత సమర్పించాల్సిందే.. అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలోని ఆధార్ సెంటర్ నిర్వాహకులు బరితెగిస్తున్నారు. అసలు ఏం జరిగిందంటే.. యువరాజు యాదవ్ అనే…

Deputy CM Pawan : రాష్ట్రానికి సీఎం చంద్రబాబు అనుభవం అవసరం : డిప్యూటీ సీఎం పవన్

The state needs CM Chandrababu’s experience: Deputy CM Pawan Trinethram News : Andhra Pradesh : ఏపీని అభివృద్ధిని చేసేందుకు బాధ్యతతో పని చేస్తామన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. అద్భుతాలు సృష్టించడానికి చేతిలో మంత్రదండం లేదు…

సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేశాం

Trinethram News : అమరావతి: ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైంది.. కొన్ని చోట్ల ఘర్షణలు జరిగినా కట్టడి చేశాం.. పల్నాడులో 12 చోట్ల ఘర్షణలు జరిగాయి.. పల్నాడులో ఒక చోట ఈవీఎంను ధ్వంసం చేశారు.. ఈవీఎంలోని…

గువ్వల చెరువు ఘాట్ లొ ఘోర రోడ్డు ప్రమాదం

అన్నమయ్య జిల్లా గువ్వల చెరువు గువ్వల చెరువు ఘాట్ లొ ఘోర రోడ్డు ప్రమాదం లారీ – బస్సు ఎదు రెదురు ఢీకొనడంతో ఘటన లోయలో పడ్డ లారీ, కడప నుంచి బెంగళూరు వెళుతున్నట్లు సమాచారం.. ఒకరు అక్కడి కక్కడే దుర్మరణం…

చంద్రబాబు ఇంటి వద్ద పెట్రోల్ డబ్బాలతో గొల్లశంకర్ యాదవ్ అనుచరుల నిరసన

చంద్రబాబు ఇంటి వద్ద అన్నమయ్య జిల్లాతంబాలపల్లి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి గొల్లశంకర్ యాదవ్ అనుచరుల నిరసన. పెట్రోల్ డబ్బాలు తీసుకుని వచ్చిన యాదవ్ అనుచరులు, మొన్నటి లిస్టులో యాదవ్ కు టికెట్ ఇవ్వని చంద్రబాబు.

Other Story

You cannot copy content of this page