Pure Crystal Shiva Lingam : 14 అడుగుల శుద్ధ స్పటికాకర శివలింగం
తేదీ : 26/02/2025. అంబేద్కర్ కోనసీమ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, రామచంద్రపురం మండలం ద్రాక్షారామ గ్రామంలో శ్రీ భీమేశ్వర ఆలయం గొప్ప ప్రసిద్ధి చెందింది. పంచరామాలలో ఈ గుడి ఒకటి. ఇక్కడ శ్రీ మాణిక్యంబ అమ్మవారు కూడా…