పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం డిండి మండల పరిధిలోని కామేపల్లి గ్రామంలో ఆదివారం నాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో జరుపుకోవడం జరిగింది.20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు కలిసి…