Alcohol in Tetra Packets : ఫ్రూట్ జ్యూస్ తరహాలో టెట్రా ప్యాకెట్లలో మద్యం
60, 90, 180 ఎంఎల్ ప్యాకెట్లుగా విక్రయించాలని నిర్ణయం ఇప్పటికే కర్ణాటకలో అమలు తొలుత మహబూబ్‌నగర్ జిల్లాలో విక్రయాలు ప్రభుత్వంతో మెక్‌డొవెల్స్ కంపెనీ మంతనాలు Trinethram News : తెలంగాణలో త్వరలో టెట్రా ప్యాకెట్లలో మద్యం అందుబాటులోకి రాబోతోంది. ఇప్పటికే కర్ణాటకలో…