అక్షిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో లో అనీష్ కు 6 వ తరగతి పుస్తకాల కోసం 4000 వేల రూపాయలు అందజేయటం జరిగింది

హైదరాబాద్, కూకట్ పల్లి, వివేకానంద నగర్, మార్చ్ 19 : హైదరాబాద్, కూకట్ పల్లి లోని వివేకానంద నగర్ లోనీ ఒక ప్రైవేట్ స్కూల్ లో 6 వ తరగతి చదువుతున్న అనీష్ కుటుంబం ఆర్ధిక ఇబ్బందులతో ఉందని మా దృష్టికి…

మహబూబ్ నగర్, ఏనుగొండ,తెలంగాణ రాష్ట్రం మార్చ్-16 :

మహబూబ్ నగర్ జిల్ల, ఏనుగొండ గ్రామం లో ఉన్న అనాథ బాల బాలికల ఆవాస వసతి గృహాన్ని సందర్శించి పిల్లలతో కాసేపు సమయాన్ని గడిపిన అనంతరం అక్షిత ఫౌండేషన్ ఆద్వర్యంలో 50 కేజీ ల బియ్యం ఆశ్రమానికి అందజేసిన అక్షిత ఫౌండేషన్…

సమాజం లో మార్పు కోసం 9ఏళ్లుగా కృషి చేస్తున్నా సన్నీ కుమార్ రాపాక

ఉన్నత చదువులు చదువుకుని(MSC) సమాజలో స్త్రీ ల పుట్టుక ఒక శాపం గా భావించే సమాజాన్ని వ్యతిరేకిస్తూ అలాంటి వారిలో ఎప్పటికైనా మార్పు రావాలని తనకు కూతురైన అక్షిత పేరు మీద 2015 లో అక్షిత ఫౌండేషన్ అనే సంస్థను స్థాపించి…

You cannot copy content of this page