Holi Offers : హోలీకి విమానయాన సంస్థల ఆఫర్లు
Trinethram News : ఈ నెల 14న హోలీ పండగ సందర్భంగా దేశీయ విమానయాన సంస్థలు ప్రత్యేక రాయితీలు ప్రకటించాయి. దేశీయ మార్గాల్లో ఒక వైపు ఛార్జీ (అన్నీ కలిపి) రూ.1,499 నుంచి ప్రారంభమవుతున్నట్లు ఆకాశ ఎయిర్ తెలిపింది. హోలీ గెట్అవే…