TG SAX : తమకి ఉద్యోగంలో జరుగుతున్న అన్యాయం పై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి టీజీశాక్స్ ఉద్యోగుల లెటర్ కంపెయిన్.
పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్. రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ లోని ఉద్యోగుల పట్ల చూపిస్తున్న వివక్ష కారణంగా రాష్ట్ర జేఏసీ నాయకుల పిలుపు మేరకు పెద్దపెల్లి జిల్లాలోని ఐసిటిసి, ఎఆర్టి, ఎస్ టి ఐ, పి పి…