Bill Gates, Obama : ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) వల్ల జీవనోపాధి ప్రశ్నార్థకమయ్యే అవకాశాలు
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) తో సమీప భవిష్యత్ లో లక్షలాది ఉద్యోగాలు గల్లంతే అంటున్నారు మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా. వేర్వేరు వేదికలపై వీరిద్దరూ ఒకే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం విశేషం.…