పెబ్బేర్ లో అగ్ని ప్రమాదం.. మార్కెట్ యార్డ్ గోదాం దగ్ధం

Trinethram News : వనపర్తి జిల్లా పెబ్బేరు మండల కేంద్రంలోని ఆధునిక వ్యవసాయం మార్కెట్ గోదాం సోమవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మండల కేంద్రంలోని మార్కెట్ యార్డును మంటలు ఎగిసిపడుతున్నాయి. గోదాంలో నిలువ ఉన్న సామాగ్రి మంటలకు దగ్ధమయ్యాయి.…

నేడు నూతన హైకోర్టు భవన నిర్మాణానికి శంకుస్థాపన

Trinethram News : హైదరాబాద్:మార్చి 27తెలంగాణ రాష్ట్ర నూతన హైకోర్టు భవనానికి నేడు శంకుస్థాపన జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ హాజరు కానున్నారు. కొత్త హైకోర్టు నిర్మాణం కోసం హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌…

రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటాం : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

Trinethram News : హైదరాబాద్‌:మార్చి 21అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతు లను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.పంట నష్టాన్ని అంచనా వేయాలని అధికారులను సీఎం ఆదేశించినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల…

జీలుగుమిల్లి వ్యవసాయ శాఖ కార్యాలయ సమీపంలో జాతీయ రహదారి పై రోడ్ ప్రమాదం

Trinethram News : ఏలూరు జిల్లా ద్విచక్ర వాహనం అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో జీలుగుమిల్లి గ్రామానికి చెందిన భరత్ అనే యువకుడు చనిపోయినట్లు ప్రాథమిక సమాచారం.. సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్న ఎస్సై వి.చంద్రశేఖర్..

తెలంగాణ ఎంట్రపెన్యూర్ రాజేందర్ కు అరుదైన అవకాశం.. ఢిల్లీ ఐఐఐటీ ఆహ్వానం

Trinethram News : జోగుళాంబ ప్రతినిధి,హైదరబాద్:-రైతుబడి సంస్థ వ్యవస్థాపకుడు రాజేందర్ రెడ్డిని ఢిల్లీలో జరిగే ‘ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సమ్మిట్ 2024’లో ప్రసంగించాల్సిందిగా విద్యాసంస్థ ఐఐఐటీ ఢిల్లీ ఆహ్వానించింది. రైతుబడి పాత్రను హైలైట్ చేస్తూ వ్యవసాయ అవకాశాలపై చర్చించనున్నారు. మార్చి 15,…

దేశంలో తగ్గనున్న వరి దిగుబడి.. గత ఎనిమిదేండ్లలో ఇదే తొలిసారి

దేశంలో గత ఎనిమిదేండ్లలో తొలిసారిగా వరి దిగుబడులు తగ్గే అవకాశం ఉన్నదని కేంద్ర వ్యవసాయ శాఖ అంచనా వేసింది. వర్షాభావ పరిస్థితులే ఇందుకు కారణమని పేర్కొన్నది. ఈ ఏడాది జూన్‌తో ముగిసే 2023-24 పంట సంవత్సరంలో వరి ఉత్పత్తి 123.8 మిలియన్‌…

ఖమ్మం మిర్చి మార్కెట్‌లో రైతుల ఆందోళన.. నిలిచిన కొనుగోళ్లు

Trinethram News : ఖమ్మం (వ్యవసాయం ): వ్యాపారులు మిర్చి ధరలు తగ్గించారని ఖమ్మం మార్కెట్‌లో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జెండా పాట కంటే తక్కువకు కొనుగోలు చేస్తున్నారని తెలిపారు.. మార్కెట్‌ ప్రధాన గేటు ముందు బైఠాయించి నిరసన వ్యక్తం…

ఉరివేసుకుని పాలిటెక్నిక్ విద్యార్థి మృతి

Trinethram News : శ్రీ వెంకటేశ్వర అగ్రికల్చర్ యూనివర్సిటీ లోని ప్రియదర్శిని హాస్టల్లోమొదటి అంతస్తులో ఘటన. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం వేణుగోపాల్ పురం కు చెందిన విద్యార్థిని టి .శశి (17) గా గుర్తింపు. పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం చదువుతున్న…

హార్టీకల్చర్‌ హబ్‌గా మార్చడమే తన లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు అన్నారు

Trinethram News : అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటను హార్టీకల్చర్‌ హబ్‌గా మార్చడమే తన లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు అన్నారు. స్థానిక పామాయిల్ పరిశ్రమను సోమవారం ఆయన సందర్శించారు. రూ.30 కోట్లతో బయోవిద్యుత్‌ ప్లాంట్‌ను…

గవర్నర్ చర్యలు తీసుకోండి

గవర్నర్ చర్యలు తీసుకోండి.. రాజేంద్రనగర్‌లోని ప్రొ.జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి చెందిన 100ఎకరాల భూములను.. హైకోర్టుకు కేటాయించడాన్ని నిరసిస్తూ చేపట్టిన ఆందోళనలో తనపై దాడి చేసిన కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నాయకురాలు ఝాన్సీ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.

You cannot copy content of this page