Posani Krishna Murali : హైకోర్టును ఆశ్రయించిన పోసాని
Trinethram News : ఏపీలో టాలీవుడ్ నటుడు పోసాని కృష్ణమురళి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తనపై కర్నూలు, పాతపట్నం, విజయవాడ ఆదోనిలో నమోదైన కేసులను కొట్టివేయాలని పిటిషన్ దాఖలు చేశారు. మతం, జాతి, నివాసం, భాషా ఆధారంగా తాను రెచ్చగొట్టే వ్యాఖ్యలు…