Jyotirao Phule Jayanti : నన్నయలో జ్యోతిరావు పూలే జయంతి
రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఈసీ హాల్లో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. రిజిస్ట్రార్ ఆచార్య జి సుధాకర్ జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు…