Acid Attack : అన్నమయ్య జిల్లాలో యువతిపై ప్రేమోన్మాది యాసిడ్ దాడి
Trinethram News : అన్నమయ్య జిల్లా : వాలెంటైన్స్ డే రోజు ఏపీలోని అన్నమయ్య జిల్లాలో దారుణం జరిగింది. ఓ యువతిపై కత్తితో దాడి చేసి, ఆపై యాసిడ్ పోసి ఓ యువకుడు. ప్రేమికుల దినోత్సవం రోజున దారుణం చోటుచేసుకుంది. తనను…