ఇండోనేషియాలో భారీ భూకంపం.. రిక్టర్‌ స్కేల్‌పై 6.5గా తీవ్రత నమోదు

Indonesia Earthquake: ఇండోనేషియాలో భారీ భూకంపం.. రిక్టర్‌ స్కేల్‌పై 6.5గా తీవ్రత నమోదు పపువా : ఇండోనేషియాలోని తూర్పు ప్రాంతంలోని పపువాలో ఆదివారం తెల్లవారుజామున భయంకర భూకంపం సంభవించింది. పపువా ప్రావిన్స్ రాజధాని జయపురాలోని ఉప జిల్లా అబేపురాకు ఈశాన్యంగా 162…

You cannot copy content of this page