వడ్డించిన విస్తరాకును కాలితో నెట్టేసుకున్న హర్యానా కాంగ్రెస్
Trinethram News : హర్యానాలో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని ప్రతి ఒకకరూ చెప్పారు. యాక్సిస్ మై ఇండియా కూడా ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని చెప్పింది. బీజేపీకి పూర్తిగా అనుకూలమైన మీడియాలుగా పేరు పడిన సంస్థలు కూడా హర్యానాలో కాంగ్రెస్ పార్టీ…