Mohan Babu : మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు
మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదు. Hyderabad : త్రినేత్రం న్యూస్ ప్రతినిధి జర్నలిస్టుపై దాడి ఘటనలో ఆయనపై బీఎన్ఎస్ 118 సెక్షన్ కింద ఇదివరకే ఎఫ్ఐఆర్ నమోదు దాన్ని బీఎన్ఎస్ 109 సెక్షన్ కింద హత్యాయత్నంగా మారుస్తూ కేసు నమోదు…