విజయవాడ సెంట్రల్ వైసీపీలో రగడ : విజయవాడ
విజయవాడ సెంట్రల్ వైసీపీలో రగడ..! విజయవాడ విజయవాడ సెంట్రల్ వైసీపీలో సీటు కోసం రగడ కొనసాగుతూనే ఉంది. కొత్త ఇంచార్జి వెల్లంపల్లికి మల్లాది విష్ణు సహకరించనట్లు తెలుస్తోంది. విజయవాడ సెంట్రల్ లో మల్లాది విష్ణు వర్సెస్ వెల్లంపల్లి శ్రీనివాస్ గా రాజకీయం…