Posani Krishnamurali : సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై కేసు నమోదు చేసిన ఏపీ సీఐడీ

సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై కేసు నమోదు చేసిన ఏపీ సీఐడీ పోసానిపై ఫిర్యాదు చేసిన బండారు వంశీకృష్ణ చంద్రబాబును కించపరిచేలా మాట్లాడారని ఫిర్యాదు వంశీకృష్ణ ఫిర్యాదుతో సీఐడీ కేసు నమోదు సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై ఏపీ సీఐడీ అధికారులు…

లోకేశ్ అరెస్ట్ కోసం సీఐడీ పిటిషన్… ఏసీబీ కోర్టులో విచారణ వాయిదా

రెడ్ బుక్ పేరిట అవినీతి అధికారులకు లోకేశ్ హెచ్చరికలు లోకేశ్ వ్యాఖ్యలు అధికారులను బెదిరించేలా ఉన్నాయన్న సీఐడీ లోకేశ్ పై అరెస్ట్ వారెంట్ జారీ చేయాలంటూ పిటిషన్ తదుపరి విచారణ ఈ నెల 28కి వాయిదా వేసిన ఏసీబీ కోర్టు

రాహుల్‌ గాంధీకి అస్సాం సీఐడీ సమన్లు!

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి అస్సాం సీఐడీ త్వరలో సమన్లు జారీ చేయనున్నట్లు సమాచారం. ఆయన సారథ్యంలోని ‘భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర’ గత నెల గువహటిలోకి ప్రవేశించిన వేళ పార్టీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య ఘర్షణ చోటు చేసుకొంది. దీనిపై…

ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు: సీఐడీ చార్జిషీట్ ను తిరస్కరించిన ఏసీబీ కోర్టు

ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నిన్న చార్జిషీట్ వేసిన సీఐడి నేటి విచారణలో సీఐడీకి చుక్కెదురు చార్జిషీట్ వేయాలంటే సెక్షన్ 19 ప్రకారం అనుమతి ఉండాలన్న కోర్టు శివ శంకర్. చలువాది ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్) కేసులో టీడీపీ అధినేత…

IRR కేసులో ఏసీబీ కోర్టులో సీఐడీ చార్జిషీట్‌ దాఖలు

చంద్రబాబు, నారాయణ, లోకేష్‌, లింగమనేనితో పాటు.. రాజశేఖర్‌ను నిందితులుగా పేర్కొన్న సీఐడీ అధికారులు అనుచితంగా లబ్ధిపొందాలని చూశారన్న సీఐడీ చంద్రబాబు, నారాయణ కనుసన్నల్లోనే.. వ్యవహారం మొత్తం జరిగిందని పేర్కొన్న సీఐడీ

తెలంగాణలో సంచలనం సృష్టించిన పాస్‌పోర్టుల కుంభకోణంలో తెలంగాణ సీఐడీ దర్యాప్తును వేగవంతం చేసింది

Trinethram News : హైదరాబాద్‌: తెలంగాణలో సంచలనం సృష్టించిన పాస్‌పోర్టుల కుంభకోణంలో తెలంగాణ సీఐడీ దర్యాప్తును వేగవంతం చేసింది. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి అనర్హులకు పాస్‌ పోర్టులు జారీ చేసిన వ్యవహారంలో సీఐడీ మరో ఇద్దరిని అరెస్టు చేసింది. అనంతపురానికి చెందిన…

కొలికపూడి శ్రీనివాసరావు ఇంటికి ఏపీ సీఐడీ అధికారులు?

Hyderabad: కొలికపూడి శ్రీనివాసరావు ఇంటికి ఏపీ సీఐడీ అధికారులు? హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌ పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావు ఇంటికి ఏపీ సీఐడీ అధికారులు వెళ్లినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌ వచ్చిన ఏపీ సీఐడీ అధికారులు.. మాదాపూర్‌లోని కొలికపూడి ఇంటికి వెళ్లినట్లు సమాచారం.…

కొలికపూడి శ్రీనివాసరావు ఇంటికి ఏపీ సీఐడీ అధికారులు?

Hyderabad: కొలికపూడి శ్రీనివాసరావు ఇంటికి ఏపీ సీఐడీ అధికారులు? హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌ పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావు ఇంటికి ఏపీ సీఐడీ అధికారులు వెళ్లినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌ వచ్చిన ఏపీ సీఐడీ అధికారులు.. మాదాపూర్‌లోని కొలికపూడి ఇంటికి వెళ్లినట్లు సమాచారం.…

నారా లోకేష్‌కు సీఐడీ నోటీసులు.. ఎందుకంటే..?

నారా లోకేష్‌కు సీఐడీ నోటీసులు.. ఎందుకంటే..? టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు సీఐడీ నోటీసులు జారీ చేసింది. రెడ్ బుక్ అంశంపై ఈ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. రెడ్‌బుక్‌ పేరుతో నారా లోకేష్ బెదిరిస్తున్నారని అధికారులు CID కోర్టును…

You cannot copy content of this page