జవాన్, 12th ఫెయిల్ సినిమాలకు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్!
జవాన్, 12th ఫెయిల్ సినిమాలకు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్! 69వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ వేడుకలు గుజరాత్‌తో శనివారం అట్టహాసంగా ఆరంభం అయ్యాయి. టెక్నికల్ అవార్డ్స్ విజేతలను శనివారం ప్రకటించారు. బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ నటించిన ‘జవాన్’ ఉత్తమ యాక్షన్ సినిమాగా నిలిచింది.…