పెనుమూరు అభివృద్ధికి సహకరించండి
పెనుమూరు అభివృద్ధికి సహకరించండి.త్రినేత్రం న్యూస్ పెనుమూరు పెనుమూరు ఇంచార్జ్. పెనుమూరు పంచాయతీని అభివృద్ధి చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు టిడిపి అధికార ప్రతినిధి ఎన్బి సుధాకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం పవన్ కళ్యాణ్ కు రాసిన లేఖలో…