అడ్వకేట్లను సత్కరించిన లయన్స్ క్లబ్
అడ్వకేట్లను సత్కరించిన లయన్స్ క్లబ్… గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి జాతీయ అడ్వకేట్స్ దినోత్సవం పురస్కరించుకొని మంగళవారం రామగుండం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఖని సీనియర్ అడ్వకేట్లను సత్కరించారు.అధ్యక్షులు పి మల్లికార్జున్, సెక్రటరీ ఎల్లప్ప, ట్రెజరర్ గోవర్ధన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన…