నూతన సంవత్సరం సందర్భంగా ముఖ్యమంత్రి నివాసంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌తో కేక్‌ కట్‌

01–01–2024,అమరావతి. నూతన సంవత్సరం సందర్భంగా ముఖ్యమంత్రి నివాసంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌తో కేక్‌ కట్‌ చేయించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌రెడ్డి. ముఖ్యమంత్రి నివాసంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ప్రభుత్వ ప్రధానకార్యదర్శి…

వాజ్‌పేయి జయంతి సందర్భంగా నివాళులర్పించిన ప్రధాని మోడీ

Atal Bihari Vajpayee: వాజ్‌పేయి జయంతి సందర్భంగా నివాళులర్పించిన ప్రధాని మోడీ.. పలువురు ప్రముఖులు.. Atal Bihari Vajpayee: మాజీ ప్రధాని, దివంగత అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతిని బీజేపీ శ్రేణులు ఘనంగా జరుపుకుంటున్నాయి. వాజ్‌పేయి 99వ జయంతి సందర్భంగా ప్రధాని…

స్పందన కార్యక్రమాన్ని క్రిస్మస్ పండుగ సందర్భంగా తాత్కాలికంగా రద్దు

బాపట్ల జిల్లా: డిసెంబర్ 25న సోమవారం బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించవలసిన స్పందన కార్యక్రమాన్ని క్రిస్మస్ పండుగ సందర్భంగా తాత్కాలికంగా రద్దు చేయడ మైనదని బాపట్ల జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారు డిసెంబర్ 23న…

వైకుంఠ ఏకాదశి సందర్భంగా..

వైకుంఠ ఏకాదశి సందర్భంగా.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలో కుత్బుల్లాపూర్ గ్రామం (వేణుగోపాల స్వామి ఆలయం), గోదారమ్స్ మరియు దుర్గయ్య ఎస్టేట్స్ లో వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వారము ద్వారా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన…

మాజీ ప్రధాని శ్రీ పీవీ నరసింహరావు వర్ధంతి సందర్భంగా

మాజీ ప్రధాని శ్రీ పీవీ నరసింహరావు వర్ధంతి సందర్భంగా.. పీవీ ఘాట్ వద్ద నివాళులర్పించిన బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. వారితో పలువురు బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు నాయకులు ఉన్నారు.

రేపు శ్రీశైలంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీస్వామి అమ్మవారికి రావణ వాహనసేవ

రేపు శ్రీశైలంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీస్వామి అమ్మవారికి రావణ వాహనసేవ..రేపు తెల్లవారుజామున 3 గంటలకే ఆలయ ద్వారాలు తెరిచి పూజలు.. ఆలయ ఉత్తర భాగంలో రావణ వాహనంపై శ్రీస్వామి అమ్మవారి ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు..క్షేత్ర పురవీధుల్లో శ్రీస్వామి అమ్మవారి ఉత్సవమూర్తులకు…

సర్దార్ వల్లభాయ్ పటేల్ అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించిన:మెడబలిమి వెంకటేశ్వరరావు

సర్దార్ వల్లభాయ్ పటేల్ అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించిన:మెడబలిమి వెంకటేశ్వరరావు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం:విజయవాడలో స్థానిక కాంగ్రెస్ పార్టీ ఆంధ్రరత్న భవన్ నందు సర్దార్ వల్లభాయ్ పటేల్ మరియు అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమంలో ఏపీసీసీ…

ప్రియతమ నాయకులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి వాసన్న పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు

మాజీ మంత్రి వర్యులు,ఒంగోలు శాసనసభ్యులు,ప్రియతమ నాయకులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి వాసన్న పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, మరెన్నో ఉన్నత పదవులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ…… మీ… నర్రెడ్డివెంకటరెడ్డి వైసీపీఅధికార ప్రతినిధి , ఎర్రగొండపాలెం

Other Story

You cannot copy content of this page