Devara : ఏపీలో ‘దేవర’ స్పెషల్ షోలకు అనుమతి
Permission for ‘Devara’ special shows in AP Trinethram News : ఎన్టీఆర్ అభిమానులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ‘దేవర’ ప్రత్యేక షోలకు అనుమతి ఇచ్చింది. టికెట్ ధరలు, స్పెషల్ షోల విషయంపై ఇటీవల ‘దేవర’ టీమ్ ప్రభుత్వాన్ని…