Wealth from Waste : వ్యర్ధాల నుంచి సంపద తయారీ
తేదీ : 25/01/2025.వ్యర్ధాల నుంచి సంపద తయారీ.ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఇంచార్జ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఉంగుటూరు మండలం, చేబ్రోలు గ్రామంలోని వ్యర్థ పదార్థాల నుంచి సంపద తయారీ కేంద్రాన్ని సర్పంచ్ లక్ష్మి సునీత, కార్యదర్శి శ్రీనివాస్ మరియు పాలకవర్గ…